216) ఇటీవల “Vote Fest – 2023” ప్రోగ్రాం ని ఏ నగరంలో ప్రారంభించారు ?
A) న్యూఢిల్లీ
B) లక్నో
C) ఇండోర్
D) బెంగళూరు
217) సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రభందన్ పురస్కార్ – 2023 ఈ క్రింది ఏ సంస్థలకి ఇచ్చారు ?
1.ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
2. లుంగ్ లెయ్ ఫైర్ స్టేషన్ (మిజోరాం)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
218) ఇండియాలో రెండవ అతిపెద్ద స్టేడియం ని ఎక్కడ నిర్మించనున్నారు?
A) జైపూర్
B) కోల్ కతా
C) పూణే
D) చెన్నై
219) ఇటీవల ప్రకటించిన “Forbes India Leadership Award – 2023” ల్లో ఎమర్జింగ్ ఇన్నోవేటర్ అవార్డుని ఈ క్రింది ఏ సంస్థ గెలుచుకుంది?
A) IG Drone
B) Garuda
C) Skyroot
D) Swiggy
220) ఇటీవల “Fin Empower” ప్రోగ్రాం ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) SEBI
B) RBI
C) NITI Ayog
D) BSE