221) ఇటీవల ” సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డు – 2023 “లో ” గవర్నర్ ఆఫ్ ది ఇయర్ ” అవార్డుని ఎవరికి ఇచ్చారు?
A) ఊర్జిత్ పటేల్
B) జానెట్ ఎలెన్
C) ఒలాన్ స్కాల్జ్
D) శక్తి కాంతా దాస్
222) SCO – National Security Advisory Meeting ఎక్కడ జరగనుంది?
A) షాంఘై
B) న్యూఢిల్లీ
C) బీజింగ్
D) సమర్ఖండ్
223) ఇటీవల ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖకి “పోర్టల్ ప్రైజ్ – 2023” ని ఇచ్చారు?
A) ఆర్థిక
B) విద్యుత్
C) రక్షణ
D) ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం
224) ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన ఫ్రెడరిక్ అండ్రే హెన్సిక్ క్రిస్టియన్ ఈ క్రింది ఏ దేశ రాజు ?
A) నార్వే
B) డెన్మార్క్
C) స్పెయిన్
D) వేల్స్
225) ఇటీవల “సాగర్ మంతన్” అనే కార్యక్రమం ఎక్కడ జరిగింది?
A) కొచ్చి
B) చైన్నై
C) ముంబయి
D) న్యూఢిల్లీ