Current Affairs Telugu March 2023 For All Competitive Exams

226) ఇటీవల “The Civil – 20” అనే కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?

A) నాగపూర్
B) బెంగళూరు
C) చెన్నై
D) విశాఖపట్నం

View Answer
A) నాగపూర్

227) ఇటీవల PFRDA అంబుడ్స్ మన్ వయస్సు పరిమితిని ఎంతకు పెంచింది ?

A) 65
B) 70
C) 68
D) 71

View Answer
B) 70

228) ఇండియాలో మొట్టమొదటి బాక్సైట్ CRM (సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ ) ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసింది ?

A) NALCO
B) BDL
C) BHEL
D) BEL

View Answer
A) NALCO

229) ISA – International Solar Alliance ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) ముంబయి
B) గురుగ్రామ్
C) న్యూఢిల్లీ
D) పూణే

View Answer
B) గురుగ్రామ్

230) “లాడ్లీ బెహ్ నా ( Ladli Behna)” ఏ రాష్ట్రం యొక్క పథకం?

A) UP
B) MP
C) గుజరాత్
D) చత్తీస్ ఘడ్

View Answer
B) MP

Spread the love

Leave a Comment

Solve : *
3 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!