231) ఈ క్రింది ఏ రోజున “అస్సాం రైఫిల్స్ డే” ని జరుపుతారు ?
A) March,30
B) March,24
C) March,29
D) March,27
232) ఇటీవల “Skytrax World Airport Awards – 2023” అవార్డులలో ఈ క్రింది ఏ ఎయిర్ పోర్ట్ కి ప్రపంచ ఉత్తమ ఎయిర్ పోర్ట్ అవార్డు ఇచ్చారు?
A) దుబాయ్
B) న్యూయార్క్
C) లండన్
D) సింగపూర్
233) ఇండియాలోని ఈ క్రింది ఏ నగరంలో ” WTC – వరల్డ్ ట్రేడ్ సెంటర్ ” ని ఏర్పాటు చేయనున్నారు?
A) కోల్ కతా
B) ముంబయి
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్
234) “World Wild life Day” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని 2014 నుండి march,3న UNO,CITES కలిపి నిర్వహిస్తాయి.
2. 2023 థీమ్: Partnerships For Wild life Conservation
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2
D) ఏదీ కాదు
235) “Bhum chu” ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు?
A) త్రిపుర
B) అస్సాం
C) నాగాలాండ్
D) సిక్కిం