236) “AAHAR – 2023 (ఆహార్ – 2023)” ఫుడ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది?
A) న్యూఢిల్లీ
B) ఇండోర్
C) మొహాలీ
D) కోల్ కతా
237) ఇటీవల దేశంలో మొదటి ACC (Air Cooled Condenser) ప్లాంట్ ని NTPC ఎక్కడ ఏర్పాటు చేసింది ?
A) కాన్పూర్
B) రాయ్ పూర్
C) నార్త్ కరాన్ పూర్
D) రామగుండం
238) డెమోక్రసీ రిపోర్ట్-2023 గూర్చి ఈక్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ReportersWithOutBorders)సంస్థ విడుదలచేసింది
2.లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్ లో ఇండియా స్థానం-97.
3ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్ లో ఇండియా స్థానం-108
A) 1,2
B) 2,3
C) 1,3
D) ALL
239) దేశంలో మొదటి క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతున్న డీకిన్ యూనివర్సిటీ ఏ దేశం కి చెందినది?
A) USA
B) ఆస్ట్రేలియా
C) UK
D) కెనడా
240) “World TB day” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం ‘ March,24’న 1983 నుండి జరుపుతున్నారు
2. 2023 థీమ్ : “Yes; We Can End TB
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు