Current Affairs Telugu March 2023 For All Competitive Exams

241) “నేషనల్ వ్యాక్సిన్ డే” ఏ రోజున జరుపుతారు?

A) March,17
B) March,18
C) March,15
D) March,16

View Answer
D) March,16

242) FY 24 లో భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంత ఉంటుందని S & P తెలిపింది ?

A) 6%
B) 6.5%
C) 6.4%
D) 6.6%

View Answer
A) 6%

243) ఇటీవల ఇంటర్నేషనల్ బయోటెక్ కాన్ క్లీవ్ ఎక్కడ జరిగింది ?

A) హైదరాబాద్
B) చెన్నై
C) న్యూఢిల్లీ
D) ఇంఫాల్

View Answer
D) ఇంఫాల్

244) ఇటీవల ఈ క్రింది ఏ పర్వత ప్రాంతంలో ” గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ” ని ప్రారంభించారు ?

A) హిమాలయాలు
B) పశ్చిమ కనుమలు
C) వింద్యా పర్వతాలు
D) ఆరావళీ

View Answer
D) ఆరావళీ

245) గంధమార్ధన్ హిల్స్ (Gandha mardan Hills) ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A) ఒడిషా
B) పశ్చిమ బెంగాల్
C) అస్సాం
D) మణిపూర్

View Answer
A) ఒడిషా

Spread the love

Leave a Comment

Solve : *
30 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!