21) ఇటీవల స్విస్ ఓపెన్ -2023 డబుల్స్ లో టైటిల్ గెలిచిన భారత జంట?
A) అశ్విని పొన్నప్ప – సిక్కిరెడ్డి
B) గాయత్రి – అశ్విని పొన్నప్ప
C) సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి
D) పారుపల్లి కశ్యప్ – శ్రీకాంత్
22) ఇటీవల L -20 (labour -20) సమావేశం ఎక్కడ జరిగింది?
A) గ్యాంగ్ టక్
B) అమృత్ సర్
C) బెంగళూరు
D) ఇండోర్
23) ఈక్రిందివానిలో సరియైనదిఏది?
1.ఇటీవల కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతంలో EMC-ఎలక్ట్రానిక్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదంతెలిపింది
2.కర్ణాటకలోEMCని 180Crరూ||తో ఏర్పాటుచేయనున్నారు.కాగా దీని వల్ల1800ఉద్యోగాలు కల్పించే అవకాశముంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
24) 49వ GST కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది?
A) బెంగళూర్
B) న్యూఢిల్లీ
C) లక్నో
D) ఇండోర్
25) ఇటీవల సిద్ధార్థ మొహంతీ ఈ క్రింది ఏ సంస్థకి చైర్మన్ గా నియామకమయ్యారు?
A) SAIL
B) LIC
C) IOCL
D) NTPC