246) ఇటీవల నీతి అయోగ్ “LIFE a thon” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ సంస్థతో కలిసి ఏర్పాటు చేసింది?
A) UNDP
B) UNEP
C) UNFCCC
D) IPCC
247) ఇటీవల విడుదల చేసిన “Brand Valuation Report – 2022” జాబితాలో తొలి మూడు స్థానాల్లో భారతీయులు ఎవరు?
A) విరాట్ కోహ్లీ, రణ వీర్ సింగ్, అక్షయ్ కుమార్
B) షారుఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్, విరాట్ కోహ్లీ
C) షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లీ
D) రణ్ వీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్
248) ఇటీవల ఇండియాలో ఫైటర్ వింగ్స్ తయారీకి టాటా సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది?
A) లాక్ హీడ్ మార్టిన్
B) దస్సాల్ట్
C) రాఫిల్
D) HAL
249) కొంకన్ ఎక్సర్సైజ్ 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా – USA ల మధ్య నేవీ ఎక్సర్ సైజ్
2. ఇటీవల ఈ ఎక్సర్ సైజ్ కొంకణ్ తీరంలో March 20-23,2023 వరకు జరిగింది
3.ఇందులో ఇండియా తరపున INS – త్రిశూల్ పాల్గొంది
A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ సరియైనవే
250) గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్-2022 గూర్చి ఈక్రింది వానిలో సరియైనదిఏది?
1ఇటీవల విడుదలచేసిన ఈజాబితాలో ఇండియా ర్యాంక్-13
2ఇందులో తొలి5స్థానాల్లో ఉన్న దేశాలు వరుసగా అఫ్ఘనిస్థాన్, బుర్కినాఫాసో,సోమాలియా,మాలి సిరియా 3ఈ రిపోర్ట్ ని FATF విడుదల చేస్తుంది
A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ