251) పట్టుపురుగుల పెంపకం రైతులకు భీమా సౌకర్యం కల్పించనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
A) కర్ణాటక
B) ఒడిషా
C) తమిళనాడు
D) ఉత్తరాఖండ్
252) World Metrological Day ఏ రోజున జరుపుతారు?
A) March,23
B) March,24
C) March,22
D) March,25
253) ఇటీవల తజకిస్థాన్ ” UN రెసిడెంట్ కో – ఆర్డినేటర్ ” గా ఎవరు నియమాకం అయ్యారు?
A) KR పార్వతీ
B) గీతా గోపీనా
C) సయ్యద్ అక్బరుద్దీన్
D) TS తిరుమూర్తి
254) Zero discrimination Day ఏ రోజు జరుపుతారు?
A) March,2
B) March,1
C) Feb,28
D) March,3
255) ఇటీవల ఇస్రో LVM 3 ద్వారా “One Web Gen – 1” కి సంబంధించిన ఎన్ని శాటిలైట్లను లాంఛ్ చేసింది ?
A) 36
B) 39
C) 35
D) 37