Current Affairs Telugu March 2023 For All Competitive Exams

31) Oscars – 2023 లో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు ఈ క్రింది ఏ ఫిలిం కి వచ్చింది?

A) The Whale
B) Haul Out
C) Stranger At Gate
D) The Elephant Whispers

View Answer
D) The Elephant Whispers

32) ఇటీవల 5 వ ASEAN – India Business Summit సమావేశం ఎక్కడ జరిగింది?

A) సింగపూర్
B) కౌలలాంపూర్
C) మనీలా
D) జకర్తా

View Answer
B) కౌలలాంపూర్

33) ప్రస్తుతం మహిళల బాక్సింగ్ వరల్డ్ కప్ ఛాంపియన్ షప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి?

A) బెంగళూరు
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) అహ్మదాబాద్

View Answer
B) న్యూఢిల్లీ

34) ఇటీవల మెక్ మోహన్ రేఖ అంతర్జాతీయ సరిహద్దుగా ఈ క్రింది ఏ దేశం గుర్తించింది?

A) చైనా
B) పాకిస్తాన్
C) రష్యా
D) USA

View Answer
D) USA

35) “Earth Hour” ని ఈ క్రింది ఏ సంస్థ నిర్వహిస్తుంది?

A) UNEP
B) UNFCCC
C) IPCC
D) WWF

View Answer
D) WWF

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!