41) ఇటీవల పెప్సికో బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియామకమయ్యారు ?
A) రణబీర్ కపూర్
B) రణ్ వీర్ సింగ్
C) మహేష్ బాబు
D) షారుక్ ఖాన్
42) CISR మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు ?
A) టేస్సి థామస్
B) కళైసెల్వి కని మొలి
C) N. కళైసెల్వి
D) గీతా గోపీనాథ్
43) ఇటీవల “Women and Men in India 2022” అనే రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ/ మంత్రిత్వ శాఖ ప్రచురించింది ?
A) నీతి ఆయోగ్
B) హోంమంత్రిత్వ శాఖ
C) UNICEF
D) Ministry of Statistics and Programme Implementation
44) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల IITDM (కర్నూల్), UNA మిషన్ తోMOU కుదుర్చుకుంది
2.ఈ MOUలో భాగంగా IITDM (కర్నూల్) APలోని రెండు మూడు గ్రామాలు, తెలంగాణలోని అచ్చంపేటలో గల గ్రామాల్లోని ప్రజలకి అడవి సంరక్షణ నేల గాలిసంరక్షణపై అవగాహన కల్పించనున్నారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
45) ఈ క్రింది ఏ ఆర్టికల్ ద్వారా హైకోర్ట్ కి న్యాయమూర్తులని నియమిస్తారు ?
A) 216
B) 217
C) 218
D) 215