46) ఇటీవల “Iris (ఐరిస్)” పేరుతో మొదటిసారిగా జనరేటివ్ AI టీచర్ ని ఏ రాష్ట్రానికి చెందిన స్కూల్ ప్రారంభించింది ?
A) కర్ణాటక
B) కేరళ
C) గుజరాత్
D) మహారాష్ట్ర
47) ఇటీవల జరిగిన “National Horticulture Fair – 2024″సరైనది ఏది?
(1).దీనిని IIHR(Indian Institute of Horticulture Research ల్) హెస్సర్ ఘట్టాలో నిర్వహించింది
(2).దీని థీమ్: “Nextgen Technology – Led Horticulture for Sustainable Development”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
48) “Gevra Mine (గెవ్రా మైన్)” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) కర్ణాటక
B) చత్తీస్ ఘడ్
C) జార్ఖండ్
D) ఒడిశా
49) “The Gems of Indian Art” పుస్తక రచయిత ఎవరు ?
A) హరీష్ ఖుల్లార్
B) రామ్ వంజీ సుతార్
C) సుదర్శన్ పట్నాయక్
D) అహ్మద్ ఖాన్
50) ఇటీవల IN -SPACE సంస్థ శాటిలైట్ & పేలోడ్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించింది ?
A) బెంగళూరు
B) అహ్మదాబాద్
C) శ్రీహరికోట
D) హైదరాబాద్