51) “C-Space” పేరుతో దేశంలో మొట్టమొదటి OTT ప్లాట్ ఫారమ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఒడిశా
B) అస్సాం
C) గుజరాత్
D) కేరళ
52) ఇటీవల దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) కొచ్చిన్ (కేరళ)
B) కోల్ కతా (పశ్చిమబెంగాల్)
C) ముంబయి (మహారాష్ట్ర)
D) విశాఖపట్నం (ఆంధ్ర ప్రదేశ్)
53) క్రింది వానిలో సరైనది ఏది ?
(1).”Sangam:Digital Twin” పేరుతో ఇటీవల కొత్త విప్లవాత్మక మౌలిక సదుపాయాల ప్లానింగ్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫారమ్ ని IIT-ఢిల్లీలో జరిగిన సమావేశంలో DoT ప్రారంభించింది.
(2).దీని థీమ్: “Bridging the Gap Between Innovation and Planning”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
54) “Nyishi” కమ్యూనిటీ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది ?
A) ఉత్తర ప్రదేశ్
B) బిహార్
C) ఒడిశా
D) అరుణాచల్ ప్రదేశ్
55) ఇటీవల “Cycas circinalis” అనే చెట్లకి ఒక తెలియని మరియు వేగంగా వ్యాపించే వ్యాధి సోకింది. కాగా ఇది ఏ రాష్ట్రంలో జరిగింది ?
A) మహారాష్ట్ర
B) కేరళ
C) ఒడిశా
D) జార్ఖండ్