Current Affairs Telugu March 2024 For All Competitive Exams

56) ఇండియాలో స్టెయిన్ లెస్ స్టీల్ సెక్టార్ లో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఎక్కడ ప్రారంభించారు ?

A) హిసార్
B) ఇండోర్
C) పూణే
D) జైపూర్

View Answer
A) హిసార్

57) ఇటీవల “Right to Abortion” ని రాజ్యాంగంలో చేర్చిన దేశం ఏది ?

A) జర్మనీ
B) నార్వే
C) స్వీడన్
D) ఫ్రాన్స్

View Answer
D) ఫ్రాన్స్

58) “Bharat Semi Conductor Research Centre” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) IIT – మద్రాస్
B) IIT – బాంబే
C) IISC – బెంగళూరు
D) IIT – కాన్పూర్

View Answer
A) IIT – మద్రాస్

59) ఇటీవల “Yars” అనే మిస్సైల్స్ ని ఏ దేశం పరీక్షించింది ?

A) ఉత్తరకొరియా
B) ఇజ్రాయిల్
C) రష్యా
D) ఉక్రెయిన్

View Answer
C) రష్యా

60) ADITI (Acing Development of Innovative Technologies With iDEX) స్కీమ్ గురించి సరైనది ఏది ?
(1).దీనిని Ministry of Defence ప్రారంభించింది
(2).రక్షణ కి సంబంధించి 30 స్ట్రాటెజిక్ టెక్నాలజీలలో యువతకి స్టార్టప్ ఇన్నోవేషన్ లకి సహకారం అందించడం ఈ ప్రోగ్రాం ఉద్దేశం

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
25 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!