Current Affairs Telugu March 2024 For All Competitive Exams

61) ఇటీవల 2023-24 సంవత్సరంలో “Best Performance in Accounts” అవార్డుని ఏ మంత్రిత్వ శాఖ గెలుచుకుంది ?

A) Finance
B) Information & Broadcasting
C) Commerce & Industry
D) Planning & Statistics

View Answer
B) Information & Broadcasting

62) ఇటీవల ‘బాబ్ జోన్స్ (Bob Jones)’ అవార్డు ని ఎవరికి ప్రధానం చేశారు ?

A) విరాట్ కోహ్లీ
B) MS ధోని
C) లియోనెల్ మెస్సీ
D) టైగర్ వుడ్స్

View Answer
D) టైగర్ వుడ్స్

63) “ఆపరేషన్ కామధేను” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని జమ్మూ&కాశ్మీర్ పోలీసులు ప్రారంభించారు.
(2).ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేయబడినది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

64) ఇటీవల “NATO(నాటో)” లో చేరిన 32వ సభ్య దేశం ఏది ?

A) ఫిన్ లాండ్
B) స్వీడన్
C) ఐస్ ల్యాండ్
D) టర్కీ

View Answer
B) స్వీడన్

65) “Sea Defenders -2024” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియా – USA కోస్ట్ గార్డ్ ల మధ్య జాయింట్ ఎక్సర్ సైజ్.
(2).ఇది అండమాన్ మరియు నికోబార్ దీవుల తీరంలో జరిగింది.

A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏదీ కాదు

View Answer
A) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
19 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!