Current Affairs Telugu March 2024 For All Competitive Exams

66) School Soil Health Programme ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
(1).Education
(2).Agriculture
(3).Rural Development

A) 1,2
B) 1,3
C) 2,3
D) All

View Answer
C) 2,3

67) ఇటీవల IOM సంస్థ ఈ క్రింది ఏ సంవత్సరాన్ని “Deadliest year for Migrants” గా ప్రకటించింది ?

A) 2022
B) 2021
C) 2022
D) 2023

View Answer
D) 2023

68) ఇటీవల “Measles and Rubella Champion” అవార్డు ని ఏ దేశం గెలుచుకుంది ?

A) సౌత్ ఆఫ్రికా
B) ఇండియా
C) USA
D) ఆస్ట్రేలియా

View Answer
B) ఇండియా

69) ఇటీవల వ్యవసాయానికి సంబంధించి “Agriculture Integrated Command and Control Centre” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) సూరత్
D) పూణే

View Answer
A) న్యూఢిల్లీ

70) ఇటీవల ఇండియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ “భారత్ శక్తి” అనే ఎక్సర్ సైజ్ ని ఎక్కడ నిర్వహించబోతున్నాయి ?

A) జై సల్మీర్
B) విశాఖపట్నం
C) మినికాయ్ ద్వీపం
D) చాందీపూర్

View Answer
A) జై సల్మీర్

Spread the love

Leave a Comment

Solve : *
19 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!