71) ఇండియాలో HWT (Hypersonic wind Tunnel) లని ఎక్కడ ఏర్పాటు చేశారు?
(1).హైదరాబాద్
(2).బెంగళూరు
(3).తిరువనంతపురం
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
72) ఇటీవల ONGC నుండి క్రూడాయిల్ తీసుకొచ్చిన మొట్టమొదటి ట్యాంకర్ పేరేమిటి ?
A) స్వర్ణ సింధు
B) వాయురత్న
C) గోదావరి లోయ
D) KG – స్వర్ణ
73) State Energy Efficiency Index – 2023 గురించి సరియైనది ఏది ?
(1).దీనిని BEE (Bureau of Energy Efficiency) విడుదల చేసింది
(2).అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది
(3).ఫ్రంట్ రన్నర్ కేటగిరిలో కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ హర్యానా, కేరళ ఉన్నాయి.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
74) ఇటీవల “India EV Digest” 1st ఎడిషన్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) నీతి అయోగ్
B) DPIIT
C) IIT – మద్రాస్
D) BEE
75) ఇటీవల “చక్షు (Chakshu)” అనే ఫెసిలిటీ పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) DOT
B) NITI Ayog
C) DPIIT
D) BEE