Current Affairs Telugu March 2024 For All Competitive Exams

76) “Women’s Business and The Law (2024) Index” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది.
(2).ఇందులో ఇండియా ర్యాంక్ – 113
(3).తొలి స్థానం లో 14 దేశాలు నిలిచాయి.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

77) ఇటీవల “India – UK Achievers” అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) జోయా అక్తర్
B) అస్మా ఖాన్
C) జయబచ్చన్
D) A & B

View Answer
D) A & B

78) “International Women’s day – 2024” థీమ్ ఏమిటి ?

A) Investing in Women: Accelerate Progress
B) Women Empowerment
C) Growth and Development of Women Enterpreneurs
D) Women Prosperity

View Answer
A) Investing in Women: Accelerate Progress

79) ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి 12 మంది సభ్యులని రాజ్యసభ కి నామినేట్ చేస్తారు ?

A) Art 80
B) Art 79
C) Art 82
D) Art 81

View Answer
A) Art 80

80) ఇటీవల GI ట్యాగ్ గుర్తింపు పొందిన “Lac Bangles” ఏ ప్రాంతానికి చెందినది ?

A) వారణాశి
B) మధురై
C) ఉజ్జయిని
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

Spread the love

Leave a Comment

Solve : *
15 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!