Current Affairs Telugu March 2024 For All Competitive Exams

81) ఇటీవల మొట్టమొదటి “Blue Talks” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) విశాఖపట్నం
B) న్యూఢిల్లీ
C) కాండ్లా
D) చెన్నై

View Answer
B) న్యూఢిల్లీ

82) ఇటీవల డిజిటల్ మోడ్ లో “అర్బన్ ఫ్రేమ్ సర్వే (Urban Frame Survey)” ని ఏ రెండు సంస్థలు కలిసి చేసేందుకు MoU కుదుర్చుకున్నాయి ?

A) NIUA & IISC
B) NITI Aayog & NRSC
C) IIT మద్రాస్ & NRSC
D) NSSO & NRSC

View Answer
D) NSSO & NRSC

83) PMFBY (ఫసల్ భీమా యోజన) పథకం గూర్చి సరైనవి ఏవి?
(1).దీనిని 2015లో ప్రారంభించారు.
(2).ఈ పథకంలో రైతులకి పంట బీమా ని కల్పిస్తారు
(3).ఖరీఫ్ కాలంలో 2% ప్రీమియం, రబీ కాలంలో 1.5% ప్రీమియం(ఆహారపంటలు,నూనెగింజలు) చెల్లించాలి.వాణిజ్య పంటలకి మాత్రం 5% ప్రీమియం చెల్లించాలి

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

84) ఇటీవల కేంద్ర ప్రభుత్వం “వన్యప్రాణి చట్టం – 1972” లోని సెక్షన్ -49M కి కొత్తగా రూల్స్ ని చేర్చింది. అయితే 49 M రూల్ దేనికి సంబంధించింది ?

A) వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏర్పాటు
B) నేషనల్ పార్క్ ఏర్పాటు
C) టైగర్ రిజర్వ్ ఏర్పాటు
D) జంతువుల జనన మరణాలు,వాటి ఆవాసాల గూర్చి తెలుపుతుంది

View Answer
D) జంతువుల జనన మరణాలు,వాటి ఆవాసాల గూర్చి తెలుపుతుంది

85) ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి ?
(1).INS జటాయు – మినికాయ్ ద్వీపం
(2).ఇండియాలో మొదటి MH-60R స్క్వాడ్రన్ – కొచ్చి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
7 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!