Current Affairs Telugu March 2024 For All Competitive Exams

86) ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయోగించిన దేశీయ “Airdrop Built Platform” పేరేమిటి ?

A) C-17 Aircraft
B) MH – 60R
C) అస్త్ర – 60
D) BQ – 19

View Answer
A) C-17 Aircraft

87) ఇటీవల జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ – 2024 (F1 రేస్) విజేత ఎవరు ?

A) హామిల్టన్
B) సెర్గియో పెరెజ్
C) వెటెల్
D) మ్యాక్స్ వెర్ స్టాపెన్

View Answer
D) మ్యాక్స్ వెర్ స్టాపెన్

88) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి సారిగా ఏ నగరం 6సెట్ల “డ్రైవర్ లెస్ ట్రైన్లని” తీసుకుంది ?

A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) బెంగళూరు
D) ముంబయి

View Answer
C) బెంగళూరు

89) PARIVESH 2.0 పోర్టల్ దేనికి సంబంధించినది ?

A) MSME
B) Environment & Forest Clearances
C) Startups
D) EV Industries

View Answer
B) Environment & Forest Clearances

90) “Pine Needle Fuel Project” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) జామ్ నగర్
B) కాకినాడ
C) చంపావత్
D) ముంబై(ట్రాంబే)

View Answer
C) చంపావత్

Spread the love

Leave a Comment

Solve : *
24 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!