Current Affairs Telugu March 2024 For All Competitive Exams

91) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి దేశీయ “PFBR (Prototype Fast Breeder Reactor)” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) నరోరా
B) కల్పక్కం
C) రావత్ భట్
D) కైగా

View Answer
B) కల్పక్కం

92) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Small Scale LNG Unit” ఎక్కడ/ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) మధ్యప్రదేశ్
B) ఆంధ్రప్రదేశ్
C) తమిళనాడు
D) అస్సాం

View Answer
A) మధ్యప్రదేశ్

93) “The Conspiracy to Oust me, Forom The Presidency” పుస్తక రచయిత ఎవరు ?

A) ఇమ్రాన్ ఖాన్
B) నవాజ్ షరీఫ్
C) గొటబాయ రాజపక్స
D) డొనాల్డ్ ట్రంప్

View Answer
C) గొటబాయ రాజపక్స

94) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “ఎరాస్మస్ ప్రైజ్ – 2024” ని ఇచ్చారు ?

A) అమితవ్ ఘోష్
B) మహబూబ్ హక్
C) MS స్వామినాథన్
D) మన్మోహన్ సింగ్

View Answer
A) అమితవ్ ఘోష్

95) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఆర్కిటెక్చర్ రంగంలో ప్రిట్జ్ గర్ ప్రైజ్ ని నోబెల్ గా అభివర్ణిస్తారు.
(2).ప్రిట్జ్ గర్ ప్రైజ్ – 2024 ని జపాన్ కి చెందిన రికెన్ యమమోటో కి ఇచ్చారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
21 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!