Current Affairs Telugu March 2024 For All Competitive Exams

6) ఇటీవల ప్రధాని “కుల శేఖర పట్టణం స్పేస్ పోర్ట్” ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) కర్ణాటక
B) ఆంధ్రప్రదేశ్
C) కేరళ
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

7) ఇటీవల వార్తల్లో నిలిచిన “Bio TRIG” అనేది ఒక ?

A) AI Robot
B) Waste Management Technology
C) Tank Cleaning Method
D) Pest from Crop

View Answer
B) Waste Management Technology

8) ఇటీవల “WTO 13వ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్” ఎక్కడ జరిగింది ?

A) అబుదాబి
B) న్యూయార్క్
C) లండన్
D) మాడ్రిడ్

View Answer
A) అబుదాబి

9) ఇటీవల విడుదల చేసిన “Leopard Population States” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
(1).దీనిని NTCA,WLI కలిసి విడుదల చేసాయి.
(2).దీని ప్రకారం ఇండియాలో మొత్తం చిరుతపులులసంఖ్య – 13,874
(3).అత్యధిక చిరుతలు ఉన్న రాష్ట్రాలు – MP, మహారాష్ట్ర, కర్ణాటక

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

10) ఇటీవల “Tawi Festival” ఎక్కడ జరిగింది ?

A) జమ్మూ & కాశ్మీర్
B) ఉత్తర ప్రదేశ్
C) సిక్కిం
D) అస్సాం

View Answer
A) జమ్మూ & కాశ్మీర్

Spread the love

Leave a Comment

Solve : *
18 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!