Current Affairs Telugu March 2024 For All Competitive Exams

96) ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొట్టమొదటి “All Women Maritime Surveillance Mission” ని ఏ కమాండ్ నిర్వహించింది ?

A) అండమాన్ & నికోబార్
B) విశాఖ
C) చెన్నై (South)
D) ముంబయి(Western)

View Answer
A) అండమాన్ & నికోబార్

97) కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్యప్రదేశ్

View Answer
D) మధ్యప్రదేశ్

98) “పోషణ్ పఖ్వాడా” ప్రోగ్రాం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Health & Family Welfare
B) Women & Child Development
C) Agriculture
D) Social Justice & Empowerment

View Answer
B) Women & Child Development

99) ఇటీవల “ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ – 2023” ఎక్కడ జరిగాయి ?

A) మొహాలీ
B) చండీగడ్
C) గువాహటి
D) ఇండోర్

View Answer
C) గువాహటి

100) MIRV(Multiple Independently Targetable Re-Entry Vehicle) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని మిషన్ దివ్యస్త్రలో భాగంగా DRDO పరీక్షించింది.
(2).MIRV ఏకకాలంలో బహుళ ప్రాంతాల లక్ష్యాలను ఛేదించవచ్చు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!