Current Affairs Telugu March 2024 For All Competitive Exams

101) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన నాగరాజు సురేంద్ర కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
(2).నాగరాజు సురేంద్ర కలం పేరు – ‘ ఎలనాగ ‘

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

102) ఇటీవల ప్రారంభించిన సెలా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) లడక్
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
D) అరుణాచల్ ప్రదేశ్

103) ఇటీవల “పారాలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియా” ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) మరియప్పన్ తంగవేలు
B) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
C) దేవేంద్ర జజారియా
D) అభినవ్ బింద్రా

View Answer
C) దేవేంద్ర జజారియా

104) “Miss World – 2024” విజేత ఎవరు ?

A) Krystyna pyszkova
B) Yasmina Zaytoun
C) Ache Abrahams
D) Lesego Chambo

View Answer
A) Krystyna pyszkova

105) ఇటీవల T-Hub సంస్థ ఏ సంస్థతో కలిసి MATH (Machine Learning and AI Technology Hub) ని ఏర్పాటు చేసింది ?

A) NITI Aayog
B) Dept of Science & Technology
C) DPIIT
D) IIT – హైదరాబాద్

View Answer
B) Dept of Science & Technology

Spread the love

Leave a Comment

Solve : *
22 + 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!