Current Affairs Telugu March 2024 For All Competitive Exams

106) 2014-2024 కాలంలో మొబైల్ ఫోన్ ల ఉత్పత్తిలో ఇండియా ఏ స్థానంలో నిలిచింది ?

A) 2
B) 3
C) 4
D) 5

View Answer
A) 2

107) ICC Player of The Month (Feb – 2024) ఎవరు ?
(1).Men’s – యశస్వి జైశ్వాల్
(2).Women’s – అనాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

108) National Commission For Scheduled Caste (NCSC) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పాటు చేస్తారు.
(2).ఇటీవల NCSC చైర్మన్ గా కిషోర్ మక్వనాని రాష్ట్రపతి నియమించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

109) ఇటీవల విజిలెన్స్ కమీషనర్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) AS రాజీవ్
B) ప్రమోద్ అవాస్థి
C) RK సింగ్
D) నితిన్ శర్మ

View Answer
A) AS రాజీవ్

110) సెంట్రల్ పారామిలిటరీ దళాల్లో అత్యధికంగా మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థ/దళం ఏది ?

A) RPF
B) CISF
C) CRPF
D) ITBP

View Answer
A) RPF

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!