Current Affairs Telugu March 2024 For All Competitive Exams

111) ఇటీవల ఆసియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్స్ ని ఏ నగరం జారీ చేసింది ?

A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) చెన్నై
D) వడోదర

View Answer
D) వడోదర

112) 96వ ఆస్కార్ అవార్డులలో సరియైన జతలు ఏవి ?
(1).Best Director – క్రిస్టోఫర్ నోలన్
(2).Best Film – ఒపెన్ హైమర్
(3).Best Actor – సిలియన్ మర్ఫీ
(4).Best Actress – ఎమ్మా స్టోన్

A) 1,3,4
B) 2,3,4
C) 1,2
D) All

View Answer
D) All

113) KIRTI ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని క్రీడల మంత్రిత్వ శాఖ చండీగఢ్ లో ప్రారంభించింది
(2).9-18 సంవత్సరాల పిల్లల్లో ప్రతిభగల క్రీడాకారులని గుర్తించి వారిని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణని ఇస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

114) ఇటీవల వార్తల్లో నిలిచిన “Carmoisine,Tartrazine,Rhodamine” లు అంటే ఏమిటి ?

A) Medicinal Plant’s
B) Food Coloring Agents
C) Industrial Pollatants
D) COVID-19 Tablets

View Answer
B) Food Coloring Agents

115) “World’s First 3D-Printed Mosque(మసీదు)” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) జెడ్డా
B) అబుదాబి
C) షార్జా
D) దుబాయ్

View Answer
A) జెడ్డా

Spread the love

Leave a Comment

Solve : *
23 + 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!