Current Affairs Telugu March 2024 For All Competitive Exams

116) దేశంలో అతిపెద్ద “Solar and Battery Energy Storage System” ప్రాజెక్ట్ ని ఏ సంస్థ పూర్తి చేసింది ?

A) అదానీ
B) SECI
C) Tata Power Solar Systems Limited
D) NTPC Solar

View Answer
C) Tata Power Solar Systems Limited

117) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Auto Mobile In-plant Railway Siding” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Suzuki Motor
B) L & T
C) Ashok Layland
D) Volvo

View Answer
A) Suzuki Motor

118) దేశంలో మొట్టమొదటిసారిగా “మెలినిస్టిక్ టైగర్ సఫారీ”ని ఏ టైగర్ రిజర్వ్ లో ప్రారంభించారు ?

A) దుద్వా
B) బందీపూర్
C) పెంచ్
D) సిమిలిపాల్

View Answer
D) సిమిలిపాల్

119) ఇటీవల “Aid In Dying” పేరుతో స్వచ్ఛంద మరణాన్ని ఏ దేశం చట్టబద్ధం చేసింది ?

A) USA
B) ఆస్ట్రేలియా
C) చైనా
D) ఫ్రాన్స్

View Answer
D) ఫ్రాన్స్

120) ఇటీవల వార్తల్లో నిలిచిన బ్లూ లైన్ ఏ దేశాల మధ్య సరిహద్దు ?

A) నార్త్ కొరియా – సౌత్ కొరియా
B) వియత్నం – చైనా
C) ఇజ్రాయెల్ – లెబనాన్
D) యూఎస్ఏ – కెనడా

View Answer
C) ఇజ్రాయెల్ – లెబనాన్

Spread the love

Leave a Comment

Solve : *
22 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!