121) CEEW(Council on Energy,Environment and Water)విడుదల చేసిన వాటర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు – హర్యానా, కర్ణాటక, పంజాబ్.
(2).తొలి రెండు స్థానాల్లో నిలిచిన నగరాలు – సూరత్, బెంగళూరు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
122) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఈ క్రింది ఏ విదేశీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ని ప్రధానం చేసింది ?
A) యూనివర్సిటీ ఆఫ్ చికాగో
B) యూనివర్సిటీ ఆఫ్ మారిషస్
C) పారిస్ యూనివర్సిటీ
D) ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ
123) ఇటీవల “నుమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్ (NRL)” ఏ దేశంలో తొలి విదేశీ ఆఫీస్ ని ప్రారంభించింది ?
A) బంగ్లాదేశ్
B) సింగపూర్
C) శ్రీలంక
D) మలేషియా
124) Gender In Equality Index – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని UNDP విడుదల చేసింది
(2).ఇందులో ఇండియా ర్యాంక్ – 108
(3).తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు-డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
125) కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులని/ కమిషనర్ల సెలక్షన్ కమిటీలో సభ్యులు ఎవరు?
(1).సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
(2).ప్రధానమంత్రి
(2).ప్రతిపక్ష నాయకుడు
(4).కేంద్రమంత్రి నామినేటెడ్
A) 1,3,4 మాత్రమే
B) 1,2,4 మాత్రమే
C) 2,3,4 మాత్రమే
D) All