126) “Kalbelia” (కల్బెలియా) డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినది?
A) మధ్యప్రదేశ్
B) అస్సాం
C) రాజస్థాన్
D) ఒడిషా
127) ఇటీవల “చోళ బిల్డింగ్” పేరుతో నావల్ వార్ కాలేజ్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది.?
A) విశాఖపట్నం
B) చెన్నై
C) మంగళూరు
D) గోవా
128) ఇటీవల ఇండియాలో “1st Future Labs” సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) తిరువనంతపురం
B) పూణే
C) బెంగళూరు
D) న్యూఢిల్లీ
129) ఇటీవల ప్రారంభించిన “Non semiconductor Project” లో భాగంగా ఏర్పాటు చేసిన ప్లాంట్లు (Plant) ఏది ?
(1).ధోలేరా – గుజరాత్
(2).మారిగాన్ – అస్సాం
(3).సానంద్ – గుజరాత్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
130) “NAMASTE” ప్రోగ్రాం దేనికి సంబంధించినది ?
A) యోగ
B) సూర్య నమస్కారం
C) సఫాయి కర్మచారి
D) ఆయుర్వేద వైద్యం