Current Affairs Telugu March 2024 For All Competitive Exams

131) PM – SURAJ పోర్టల్ గురించి సరియైనది ఏది ?
(1).దీనిని Ministry of Social Justice and Empowerment ప్రారంభించింది
(2).ఈ ప్రోగ్రాం ద్వారా ఎలాంటి ప్రాధాన్యత లేని వెనుకబడిన వర్గాల నుండి ఒక లక్ష మంది ఎంటర్ ప్రెన్యూర్స్ కి రుణ మద్దతుని అందించనున్నారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

132) ఇటీవల “FLY – 91” వార్తలు నిలిచింది. ఇది ఒక ?

A) Defence Drone
B) Missile
C) High Technical Air Bus
D) New Regional Airline

View Answer
D) New Regional Airline

133) ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్టుల్లో అక్రమాలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిటీలలో సరియైన జతలు ఏవి ?
(1).కాలేశ్వరం ఎంక్వైరీ – పినాక చంద్ర ఘోష్
(2).పవర్ ప్రాజెక్ట్ – L. నరసింహారెడ్డి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

134) ఇటీవలSIPRI విడుదల చేసిన Arms Importer and Exports 2019-2023 రిపోర్టులలో సరియైనవి ఏవి?
(1).ఆయుధాల దిగుమతుల్లోతొలి స్థానంలో ఇండియా నిలిచింది.తర్వాత స్థానంలో సౌదీఅరేబియా,ఖతార్,ఉక్రెయిన్,పాకిస్తాన్ లు నిలిచాయి
(2).ఆయుధాల ఎగుమతిలోTop 3- దేశాలు USA, ఫ్రాన్స్,రష్యా

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

135) “International Day of Action for Rivers – 2024” థీమ్ ఏమిటి ?

A) Right to Rivers
B) Water for All
C) Rivers for All
D) River Conversation

View Answer
B) Water for All

Spread the love

Leave a Comment

Solve : *
54 ⁄ 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!