Current Affairs Telugu March 2024 For All Competitive Exams

136) ఇటీవల “India – Italy Military Cooperation Group Meeting (MCG)” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) అహ్మదాబాద్

View Answer
A) న్యూఢిల్లీ

137) ఇటీవల చైనా, రష్యా, ఇరాన్ లు కలిసి ఎక్కడ జాయింట్ నావల్ డ్రిల్స్ నిర్వహించాయి ?

A) Gulf of Oman
B) Persian Gulf
C) Red Sea
D) South China Sea

View Answer
A) Gulf of Oman

138) పోబిటోరా వైల్డ్ లైఫ్ శాంక్చూయారీ (Pobitora Wildlife Sanctuary) ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఒడిశా
B) అస్సాం
C) మధ్యప్రదేశ్
D) గుజరాత్

View Answer
B) అస్సాం

139) ఇటీవల పామ్ ఆయిల్ మిషన్ లో భాగంగా ఏ రాష్ట్రంలో మొట్టమొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుని ఏర్పాటు చేశారు ?

A) అరుణాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) బీహార్
D) చత్తీస్ ఘడ్

View Answer
A) అరుణాచల్ ప్రదేశ్

140) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Indoor Athletics and Aquatic Centre” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఒడిశా
B) మధ్యప్రదేశ్
C) హర్యానా
D) పశ్చిమ బెంగాల్

View Answer
A) ఒడిశా

Spread the love

Leave a Comment

Solve : *
4 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!