Current Affairs Telugu March 2024 For All Competitive Exams

141) దేశంలో జమిలీ ఎన్నికల ఏర్పాటుపై సూచనలు ఇచ్చేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు ?

A) నరేంద్ర మోడీ
B) అమిత్ షా
C) రామ్ నాథ్ కోవింద్
D) రాజ్ నాథ్ సింగ్

View Answer
C) రామ్ నాథ్ కోవింద్

142) “ఇ – కిసాన్ ఉపాజ్ నిధి” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని “Ministry of Consumer affairs,Food and Public Distribution” ప్రారంభించింది.
(2).ఈ పథకంలో భాగంగా రైతులకి గిడ్డంగులలో పంటలను స్టోరేజ్ చేసుకోవడానికి వారి ఉత్పత్తులకి లోన్ లు ఇస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

143) ఇటీవల “PRITHvi VIgyan(PRITHVI)” స్కీం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Ministry of Science & Technology
B) Ministry of Earth Sciences
C) Agriculture
D) Rural Development & Panchayat Raj

View Answer
B) Ministry of Earth Sciences

144) ఇటీవల తెలంగాణలో మహారాణా ప్రతాప్ 21Ft విగ్రహంని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) వరంగల్
B) అదిలాబాద్
C) హైదరాబాద్
D) నిజామాబాద్

View Answer
C) హైదరాబాద్

145) ఇటీవల “Methane SAT” అనే శాటిలైట్ ని ఏ సంస్థ ప్రయోగించింది ?

A) NASA
B) SpaceX
C) ISRO
D) ESA

View Answer
B) SpaceX

Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!