Current Affairs Telugu March 2024 For All Competitive Exams

11) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).”Startup -Mahakumbh” ప్రోగ్రాం న్యూఢిల్లీలో March, 18-20, 2024 తేదీలలో జరుగనుంది.
(2).Startup Mahakumbh యొక్క థీమ్ : ‘Bharath Innovates’

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

12) DAY – NRLM ప్రోగ్రాంని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

A) 2004
B) 2006
C) 2007
D) 2011

View Answer
D) 2011

13) ఇటీవల “Green Credit Programme” ని ఏ సంస్థ/మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) MOEFCC
B) UNEP
C) UNFCCC
D) WWI

View Answer
A) MOEFCC

14) ఇటీవల RBI ఈ క్రింది ఏ తేదీలలో “Financial Literacy Week” ని నిర్వహించింది ?

A) 26th,Feb – March,1st
B) 26th,Feb – March,2nd
C) 27th,Feb – March,3rd
D) 28th,Feb – March,3rd

View Answer
A) 26th,Feb – March,1st

15) ఇటీవల “Swallowing The Sun” పుస్తకం ని విడుదల చేశారు. కాగా దీని రచయిత ఎవరు ?

A) రుచిరా కాంభోజ్
B) లక్ష్మీ పూరి
C) శశి థరూర్
D) M. లక్ష్మీ కాంత్

View Answer
B) లక్ష్మీ పూరి

Spread the love

Leave a Comment

Solve : *
26 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!