Current Affairs Telugu March 2024 For All Competitive Exams

146) ఇటీవల “National Youth Parliament Festival 2024” ఎక్కడ జరిగింది ?

A) ఇండోర్
B) పూణే
C) వడోదర
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

147) ఇటీవల “PB – SHABD” ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Communications
B) IT
C) Information & Broadcasting
D) Science & Technology

View Answer
C) Information & Broadcasting

148) ఇటీవల MGNREGA పథకంకి సంబంధించిన ఆస్తులని జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారా మానిటర్ చేసేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) IIT – ఢిల్లీ
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – మండీ

View Answer
A) IIT – ఢిల్లీ

149) “National Speed Breeding Crop Facility” గురించి సరియైనది ఏది ?
(1).దీనిని NABI (National Agri – Food Biotechnology Institute) మొహాలిలో ఏర్పాటు చేశారు.
(2).త్వరతగతిన పెరిగే తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే పంటలను దీని ద్వారా అభివృద్ధి చేస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

150) ఇటీవల “Beauty with a Purpose Humanitarian Award” ని ఎవరికి ఇచ్చారు?

A) ఐశ్వర్యరాయ్
B) దియా మీర్జా
C) ప్రియాంక చోప్రా
D) నీతా అంబానీ

View Answer
D) నీతా అంబానీ

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!