Current Affairs Telugu March 2024 For All Competitive Exams

151) కరీబా లేక్/కరీబా డ్యాం ఏ నది పై ఉన్నది ?

A) అమెజాన్
B) మిస్సిస్సిప్పి
C) నైలు
D) జాంబేజి

View Answer
D) జాంబేజి

152) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రోజుని “హైదరాబాద్ లిబరేషన్ డే” గా ప్రకటించింది ?

A) Sep,16
B) Sep,17
C) Sep,18
D) Sep,19

View Answer
B) Sep,17

153) “International Centre of Excellence for Dams” సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) IIT – మద్రాస్
B) IIT – బాంబే
C) IIT – కాన్పూర్
D) IISC – బెంగళూరు

View Answer
D) IISC – బెంగళూరు

154) ఇటీవల PV నరసింహారావు మెమోరియల్ అవార్డు ని ఎవరికీ ఇచ్చారు ?

A) KCR
B) నరేంద్ర మోడీ
C) మన్మోహన్ సింగ్
D) రతన్ టాటా

View Answer
D) రతన్ టాటా

155) ఇటీవల “Nausena Bhawan” పేరుతో ఈ క్రింది ఏ విభాగం యొక్క ప్రధాన కార్యాలయంని ప్రారంభించారు ?

A) Indian Army
B) Indian Navy
C) Indian Coast Guard
D) CRDF

View Answer
B) Indian Navy

Spread the love

Leave a Comment

Solve : *
9 + 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!