Current Affairs Telugu March 2024 For All Competitive Exams

156) ఇటీవల ఆరున్నర కోట్ల సంవత్సరం క్రితం నాటి మినియేచర్ బసాల్ట్ రాక్స్ (శిలలు) ని ఎక్కడ గుర్తించారు ?

A) అసిఫాబాద్
B) జైపూర్
C) రాయ్ పూర్
D) ఝాన్సీ

View Answer
A) అసిఫాబాద్

157) రాష్ట్రీయ గోకుల్ మిషన్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

A) 2016
B) 2014
C) 2015
D) 2017

View Answer
B) 2014

158) “Cutlass Express” ఎక్సర్ సైజ్ గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియా,16 వివిధ దేశాల మధ్య జరిగిన నేవీ ఎక్సర్ సైజ్
(2).ఇండియా నుండి INS Tir అనే నౌక పాల్గొన్న ఈ ఎక్సర్ సైజ్ సీషెల్స్ లోని పోర్ట్ విక్టోరియా లో జరిగింది

A) 1 మాత్రమే
B) 1 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

159) “PM – భారతీయ జన ఔషధీ పరియోజన పథకం(PMBJP)” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని 2008లో Ministry of Chemicals and Fertilizers ప్రారంభించింది.
(2).ప్రజలకి అందుబాటు ధరలలో నాణ్యమైన జనరిక్ మెడిసిన్ ని అందించే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

160) ఇటీవల PM నరేంద్ర మోడీ ఈ క్రింది ఏ నగరాలలో “కొచ్రాబ్ ఆశ్రమ్ (Kochrab Ashram)” ని ప్రారంభించారు ?

A) అహ్మదాబాద్
B) లక్నో
C) వారణాసి
D) చంపారన్

View Answer
A) అహ్మదాబాద్

Spread the love

Leave a Comment

Solve : *
14 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!