Current Affairs Telugu March 2024 For All Competitive Exams

161) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Automobile In-Plant Railway Siding Project” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) ఇండోర్
B) చిత్తరంజన్
C) హన్సల్ పూర్
D) కోయంబత్తూర్

View Answer
C) హన్సల్ పూర్

162) “Adopt a Heritage 2.0” ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Aayog
B) IIT – హైదరాబాద్
C) IGNCA
D) ASI

View Answer
D) ASI

163) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
(1).రంజీ ట్రోఫీ 2023-24 విజేత – ముంబయి
(2).ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 – RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

164) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ప్రతి సంవత్సరం మార్చి 15న “World Consumer Rights Day” ని జరుపుతారు.
(2).ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం 2024 యొక్క థీమ్: “Fair and Responsible AI for Consumers”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

165) ఇటీవల “కృషక్ ఉన్నతి యోజన” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) చత్తీస్ ఘడ్
B) హర్యానా
C) మధ్యప్రదేశ్
D) ఒడిశా

View Answer
A) చత్తీస్ ఘడ్

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!