Current Affairs Telugu March 2024 For All Competitive Exams

166) ఇటీవల “గోల్డెన్ బుక్ అవార్డు – 2024” ని ఎవరికి ఇచ్చారు ?

A) అరుంధతీ రాయ్
B) గౌతమ్ ఘోష్
C) అభయ్.K
D) రాఖీ కపూర్

View Answer
D) రాఖీ కపూర్

167) ఇటీవల వార్తల్లో నిలిచిన DCTS (Developing Countries Trading Scheme) ఏ దేశానికి చెందినది ?

A) UK
B) USA
C) నార్వే
D) ఆస్ట్రేలియా

View Answer
A) UK

168) ఇటీవల కేంద్ర ప్రభుత్వం నారిమన్ పాయింట్ లో ఉన్న ఎయిర్ ఇండియా బిల్డింగ్ ని ఏ రాష్ట్రానికి ట్రాన్స్ ఫర్ చేసింది ?

A) పశ్చిమబెంగాల్
B) మహారాష్ట్ర
C) పంజాబ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
B) మహారాష్ట్ర

169) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం PwD (Person with Disabilities) కేటగిరిలో ఎవరిని నేషనల్ ఐకాన్ గా ప్రకటించింది ?

A) దేవేంద్ర జజారియా
B) మరియప్పన్ తంగవేలు
C) రాజేష్
D) శీతల్ దేవి

View Answer
D) శీతల్ దేవి

170) ఇటీవల ఇండియన్ నేవీ ప్రారంభించిన ASW – SWC (Anti-Submarine Warfare – Shallow Water Craft) ప్రాజెక్ట్స్ పేరేమిటి ?

A) Agray,Akshay
B) Vageer,Tilak
C) Sindu,Kaveri
D) Sindu durg,Vikas

View Answer
A) Agray,Akshay

Spread the love

Leave a Comment

Solve : *
7 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!