Current Affairs Telugu March 2024 For All Competitive Exams

171) National Vaccine Day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ప్రతి సంవత్సరం మార్చి 16న జరుపుతారు
(2).2024 థీమ్ : “Vaccines work for All”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

172) ఇటీవల టైగర్ పాపులేషన్ సంరక్షణకు ఈ క్రింది ఏ టైగర్ రిజర్వులో “Genetic Rescue” ని ప్రారంభించారు ?

A) బందీపూర్
B) రణతంబోర్
C) బోర్
D) పెంచ్

View Answer
B) రణతంబోర్

173) World Air Quality Report – 2023 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).దీనిని SWISS సంస్థ “IQ Air” విడుదల చేసింది.
(2).ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దేశాలు-బంగ్లాదేశ్, పాకిస్తాన్
(3).ఇండియా ర్యాంక్ -3

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

174) ఇటీవల “Mission 414” క్యాంపెయిన్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) హిమాచల్ ప్రదేశ్
D) మధ్యప్రదేశ్

View Answer
C) హిమాచల్ ప్రదేశ్

175) ఇటీవల “E-Crop” అనే క్రాప్ సిమ్యూలేషన్ మోడల్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) NRSC – హైదరాబాద్
B) IISC – బెంగళూరు
C) Central Tuber Crops Research Institute – కేరళ
D) NRRI – కటక్

View Answer
C) Central Tuber Crops Research Institute – కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
19 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!