1059 total views , 14 views today
176) ఇటీవల సరస్వతి సమ్మాన్ – 2023 అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
A) ప్రభా వర్మ
B) గౌతమ్ ఘోష్
C) ప్రభాకర్
D) చింతల రామచంద్ర
177) ఇటీవల PM ప్రారంభించిన “మరట్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ” ఎక్కడ ఉంది?
A) నాగపూర్
B) లాతూర్
C) పూణే
D) ముంబాయి
178) ఇటీవల “చమేలీ దేవి జైన్ అవార్డు – 2024” ని ఎవరికి ఇచ్చారు ?Dear Student,
A) గ్రీష్మా కుతార్
B) రితికా చోప్రా
C) స్వప్న
D) A & B
179) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).NCSC (National Commission For Scheduled Caste) ని ఆర్టికల్ 338(A) ద్వారా ఏర్పాటు చేస్తారు.
(2).ఇటీవల NCSC చైర్మన్ గా కిషోర్ మఖ్వానా ని నియమించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
180) ఇటీవల Agnibaan (అగ్ని బాన్) అనే సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీకల్ డేమాన్ స్ట్రేటర్ ( SOrTeD) రాకెట్ ని ఏ సంస్థ తయారు చేసింది?
A) Skyroot
B) DRDO
C) Digantara
D) Agnikul