Current Affairs Telugu March 2024 For All Competitive Exams

181) గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ -2023 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని UNFCCC విడుదల చేసింది.
(2).ఈ రిపోర్ట్ ప్రకారం 2023 ప్రపంచవ్యాప్తంగా భూమి సరాసరి ఉష్ణోగ్రత 1.45°C (± 0.12°C) కంటే ఎక్కువగా నమోదైందని తెలిపింది. ఇది గత 174 సంవత్సరాల్లో అత్యధికం.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B) 2 మాత్రమే

182) EX Tiger Triumph -24 ఎక్సర్ సైజ్ గురించి సరియైనవి ఏవి?
(1).ఇది ఇండియా -USA ల మధ్య జరిగింది.
(2).భారత త్రివిధదళాలు, USA దళాలు పాల్గొన్న ఈ ఎక్సర్ సైజ్ ఒక HADR ( Humanitarian Assistance and Disaster Relief) ఎక్సర్ సైజ్.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

183) “Grok” అనే చాట్ బాట్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) xAI
B) Open AI
C) Google
D) Microsoft

View Answer
A) xAI

184) ఈ క్రింది ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి ఒక రాష్ట్ర గవర్నర్ ని నియమిస్తారు ?

A) 152
B) 153
C) 154
D) 155

View Answer
D) 155

185) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ఆయుర్వేదిక్ కేఫ్ ని ఎక్కడ ప్రారంభించారు?

A) ఇండోర్
B) వారణాశి
C) చెన్నై
D) ఢిల్లీ

View Answer
D) ఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
33 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!