Current Affairs Telugu March 2024 For All Competitive Exams

186) “World Happiness Report – 2024” గురించి సరియైనది ఏది ?
(1).దీనిని UN-SDSN, Oxford Wellbeing Research Centre లు కలిసి విడుదల చేశాయి
(2).ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు- ఫిన్లాండ్,డెన్మార్క్, ఐస్ లాండ్,స్వీడన్,నార్వే

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదికాదు

View Answer
C) 1,2

187) ఇటీవల “CERAWeek Leadership Award for Building Global Consensus towards Sustainable Energy Future” అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) సుల్తాన్ అల్ జాబెర్
B) నరేంద్ర మోడీ
C) క్రిస్టోఫర్
D) రాజేందర్ సింగ్

View Answer
A) సుల్తాన్ అల్ జాబెర్

188) “World Forestry Day” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుతారు.
(2).2024 థీమ్: “Forests and Innovation: New Solutions for a Better World”.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

189) “SAKHI” App ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Aayog
B) Vikram Sarabhai Space Centre
C) IIT – మద్రాస్
D) IISC – బెంగళూరు

View Answer
B) Vikram Sarabhai Space Centre

190) ఇటీవల విడుదల చేసిన “World Air Quality Report – 2023” ప్రకారం ఇండియాలో అత్యంత కలుషిత నగరాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి ?

A) ఘజియాబాద్, ఢిల్లీ, కాన్పూర్
B) పాట్నా, ఘజియాబాద్, ఢిల్లీ
C) బెగుసరాయ్, గువాహటి, ఢిల్లీ
D) ఢిల్లీ, ఘజియాబాద్, గువాహటి

View Answer
C) బెగుసరాయ్, గువాహటి, ఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
29 − 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!