Current Affairs Telugu March 2024 For All Competitive Exams

191) ఇటీవల 2024లో అత్యంత ధనిక యూనివర్సిటీగా ఏ యూనివర్సిటీ నిలిచింది ?

A) Oxford
B) Harvard
C) Cambridge
D) Manhattan

View Answer
B) Harvard

192) ఇటీవల “పోఖారా (Pokhara)”ని టూరిజం క్యాపిటల్ గా ఏ దేశం ప్రకటించింది ?

A) నేపాల్
B) బంగ్లాదేశ్
C) మాల్దీవులు
D) శ్రీలంక

View Answer
A) నేపాల్

193) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “సంగీత కళానిధి అవార్డు” ని ఇచ్చారు ?

A) పండిట్ రవిశంకర్
B) S. జానకి
C) శంకర్ మహదేవన్
D) TM కృష్

View Answer
D) TM కృష్

194) ఇటీవల ఇండియన్ ఆర్మీలో తొలిసారిగా ప్రవేశపెట్టిన Apache AH – 64E హెలిక్యాప్టర్ లని ఏ సంస్థ నుండి ఇండియా కొనుగోలు చేసింది ?

A) Boeing
B) Dassault
C) Airbus
D) Russian Navigation

View Answer
A) Boeing

195) ఇటీవల 4వ SCO స్టార్టప్ ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది ?

A) బీజింగ్
B) న్యూఢిల్లీ
C) దర్బన్
D) షాంఘై

View Answer
B) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
21 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!