Current Affairs Telugu March 2024 For All Competitive Exams

16) “Kanjli (కంజ్లీ)” వెట్ ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మధ్యప్రదేశ్
B) మహారాష్ట్
C) అస్సాం
D) పంజాబ్

View Answer
D) పంజాబ్

17) “Patna Declaration (పాట్నా డిక్లరేషన్)” దేనికి సంబంధించినది ?

A) Tiger Conservation
B) Conservation of Migratory Birds
C) Elephant Conservation
D) Forest Conservation

View Answer
B) Conservation of Migratory Birds

18) ఇటీవల PM మోడీ “HURL (హిందుస్థాన్ ఉర్వరక్ & రసాయన్ లిమిటెడ్)” ప్లాంట్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) నాగ్ పూర్
B) బరౌనీ
C) హైదరాబాద్
D) సూరత్

View Answer
B) బరౌనీ

19) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ” ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) గుజరాత్
B) ఆంధ్రప్రదేశ్
C) ఒడిశా
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

20) ఇటీవల “Mobile World Congress – 2024” ఎక్కడ జరిగింది ?

A) బార్సిలోనా
B) లండన్
C) పారిస్
D) న్యూఢిల్లీ

View Answer
A) బార్సిలోనా

Spread the love

Leave a Comment

Solve : *
23 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!