196) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల ” Summit for Democrocy 2024 ” సమావేశం సౌత్ కొరియాలోని సియోల్ లో జరిగింది.
(2).Summit for Democracy -2024 థీమ్: ” Democracy for Future Generations”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
197) ఇటీవల ఇస్రో ప్రయోగించిన RLV ( Reusable Launch Vehicle) పేరేంటి ?
A) పుష్పక్
B) చినూక్
C) విక్రమ్ – S
D) అగ్నికుల్
198) “Operation Indravati” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
A) హైతీలో ఉన్న భారతీయులను ఇండియాకి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్
B) ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులను ఇండియాకి తీసుకువచ్చే మిషన్
C) ఒమన్ లో ఉన్న భారతీయులని ఇండియాకి తీసుకువచ్చే మిషన్
D) ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులని ఇండియాకి తీసుకువచ్చే మిషన్
199) వరల్డ్ వాటర్ డే గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని ప్రతి సంవత్సరం మార్చి, 22న జరుపుతారు.
(2).2024 థీమ్: ” Water for Prosperity and Peace”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
200) “ఎక్సర్ సైజ్ LAMITIYE – 2024” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియా – సీషెల్స్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
(2).మార్చి 18-27, 2024 తేదీల్లో సీషెల్స్ లో ఈ ఎక్సర్సైజ్ జరిగింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు