Current Affairs Telugu March 2024 For All Competitive Exams

201) ఇటీవల USA విడుదల చేసిన Top -10 Most Dangerous Cities in USA జాబితాలో తొలి స్థానంలో నిలిచిన నగరం ఏది ?

A) న్యూయార్క్
B) డెట్రాయిట్
C) జియాటెల్
D) లాస్ వెగాస్

View Answer
B) డెట్రాయిట్

202) ఇటీవల “డయానా మెమోరియల్ అవార్డు” ని ఈ క్రింది ఏ వ్యక్తులకి ఇచ్చారు ?

A) శశి థరూర్, అనురాగ్ ఠాకూర్
B) ఉదయ్ భాటియా, మానసి గుప్తా
C) స్మృతి ఇరానీ, సుధా మూర్తి
D) నిర్మలా సీతారామన్, సుధా మూర్తి

View Answer
B) ఉదయ్ భాటియా, మానసి గుప్తా

203) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ” Indoor Athletics and aquatic Centre”ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) భువనేశ్వర్
B) విశాఖపట్నం
C) తిరువనంతపురం
D) కోయంబత్తూర్

View Answer
A) భువనేశ్వర్

204) “Europa Clipper Mission” ఏ సంస్థకి సంబంధించినది ?

A) EU
B) NASA
C) CSA
D) ISRO

View Answer
B) NASA

205) ఇటీవల ఇండియా బ్రెజిల్ మధ్య “2+2 డైలాగ్” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) చెన్నై
B) బ్రెజిలియా
C) సావో పాలో
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
5 + 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!