206) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ” లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) – Powered Bus” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) కేరళ
D) ఉత్తర ప్రదేశ్
207) STEAG (Signals Technology Evaluation and Adaptation Group) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని ఇటీవల “ఇండియన్ ఆర్మీ ” ప్రారంభించింది.
(2).అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సేవలని మిలిటరీ కమ్యూనికేషన్స్ కి కల్పించేందుకు దీనిని న్యూఢిల్లీ లోప్రారంభించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
208) “ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ – 2024” థీమ్ ఏమిటి ?
A) Happy Life
B) Happier Together
C) Spread Happiness
D) Happy & Kind World
209) ఇటీవల ” Sankalan (సంకలన్)” అనే మొబైల్ యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) NITI Ayog
B) UGC
C) AICTE
D) NCRB
210) ఇండియాలో మొట్టమొదటి “Oil Form Processing Unit ” ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
A) అరుణాచల్ ప్రదేశ్
B) ఒడిషా
C) తమిళనాడు
D) ఆంధ్రప్రదేశ్