Current Affairs Telugu March 2024 For All Competitive Exams

211) ఇటీవల ఎర్త్ – మూన్ కమ్యూనికేషన్ కోసం ” Queqiao -2″ అనే రిలే శాటిలైట్ ని ఏ దేశం ప్రయోగించింది ?

A) సౌత్ కొరియా
B) నార్త్ కొరియా
C) జపాన్
D) చైనా

View Answer
D) చైనా

212) ఇటీవల ” Dragonfire (డ్రాగన్ ఫైర్) ” అనే లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ ( LDEW) ని ఏ దేశం పరీక్షించింది ?

A) ఇజ్రాయెల్
B) UK
C) USA
D) రష్యా

View Answer
B) UK

213) ఇటీవల ” MARLIN” అనే మొబైల్ యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) CMFRI
B) INCOIS
C) NIOT
D) NITI Ayog

View Answer
A) CMFRI

214) Khooni Bhandara, Bhojeshwar Mahadev Temple, God Memorial of Ramnager అనే హెరిటేజ్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A) మహారాష్ట్ర
B) రాజస్థాన్
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్యప్రదేశ్

View Answer
D) మధ్యప్రదేశ్

215) ఇటీవల CAG (కాగ్) సంస్థ AI వినియోగం కోసం ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) IIT – మద్రాస్
B) Google
C) Microsoft
D) IIT – ఢిల్లీ

View Answer
D) IIT – ఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
22 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!