Current Affairs Telugu March 2024 For All Competitive Exams

216) NationalGreenHydrogenMissionగురించిఈ క్రిందివానిలోసరియైనది ఏది?
(1).దీనిని 2023లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ రీన్యువబుల్ ఎనర్జీ ప్రారంభించింది.
(2).సంవత్సరానికి 5 MMT(Million Metric Tonne) హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసి2030కల్లా 125GW పవర్ ని ఉత్పత్తి చేయడం దీనిలక్ష్యం.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

217) ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎంత సామర్థ్యంతో హైడ్రోజన్ హబ్ ని ఏర్పాటుచేయాలి ?

A) 50,000 MT
B) 1,00,000 MT
C) 75,000 MT
D) 2,00,000 MT

View Answer
B) 1,00,000 MT

218) ఇటీవల IBA (Indian Banks Association) చైర్మన్ గా ఎవరు నియమాకమయ్యారు ?

A) KV కామత్
B) Pavan Kumar Goenka
C) Matam Venkata Rao
D) DK Jain

View Answer
C) Matam Venkata Rao

219) 2024- పారిస్ ఒలంపిక్స్ లో ఇండియా కి అఫీషియల్ బ్యాంకింగ్ పార్ట్నర్ గా ఏ బ్యాంకు వ్యవహరించనుంది ?

A) HDFC
B) CITI
C) ICICI
D) YES

View Answer
D) YES

220) “World Poetry Day ” ఏ రోజున జరుపుతారు?

A) March,21
B) March,22
C) March,23
D) March,24

View Answer
A) March,21

Spread the love

Leave a Comment

Solve : *
22 − 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!