226) ఇటీవల Bhasha Net (భాషా నెట్) పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) NITI Ayog & MeiTY
B) NIXI & MeiTY
C) UGC & NITI Ayog
D) AICTE & Google
227) ఇటీవల ఏ దేశంలో ఉన్న భారతీయులని డొమినికన్ రిపబ్లిక్ కు తరలించేందుకు “ఆపరేషన్ ఇంద్రావతి”ని భారత విదేశాంగ శాఖ మార్చి 21, 2024న ప్రారంభించారు ?
A) ఇజ్రాయెల్
B) ఇరాన్
C) ఇరాక్
D) హైతీ
228) “చంద్రయాన్ -3” చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రాంతం పేరేంటి ?
A) జవహార్ స్థల్
B) తిరంగా
C) అఖండ భారత్
D) శివశక్తి
229) దచ్చిగాం నేషనల్ పార్కులో ఇటీవల నిర్వహించిన గణనలో హంగుల్ జింకల సంఖ్య కాలక్రమమైన పెరుగుతుందని కనుగొనబడింది అందువల్ల దచ్చిగాం నేషనల్ పార్కు ఇటీవల వార్తల్లో నిలిచింది కాగా ఈ నేషనల్ పార్కు ఏ రాష్ట్రం/UT లో ఉంది ?
A) లడక్
B) జమ్మూ & కాశ్మీర్
C) ఉత్తరాఖండ్
D) అస్సాం
230) ఇటీవల ఈ క్రింది ఏ దేశం మొట్టమొదటిసారిగా పంది కిడ్నీ మనిషికి అమర్చింది ?
A) చైనా
B) జపాన్
C) USA
D) నార్వే